తెలంగాణ లో స్థానిక ఎన్నికల కు సంబంధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసారు.
మూడు విడతలుగా ఈ ఎన్నికలు జరగనున్నాయి.మొదటి విడత పోలింగ్ 6 న జరగనుండగా,10 న రెండవ విడత పోలింగ్,14 న మూడవ విడత పోలింగ్ జరుగనుంది. లోకసభ ఎన్నికల ఫలితాలు వచ్చాక నే వీటి ఫలితాలు ఉంటాయి అని అధికారులు తెలిపారు.